Genesis · chapter 10 · verse 32
Genesis 10:32 in Telugu
వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.
Vaarivaari janamulalo vaarivaari santatula prakaaramu, novahu kumaarula vanshamulu ive. Jalapravaahamu gatinchina taruvaata veerilonundi janamulu bhoomimeeda vyaapinchenu.
Genesis 10:32 in English
- King James Version (KJV)
- These [are] the families of the sons of Noah, after their generations, in their nations: and by these were the nations divided in the earth after the flood.
- World English Bible (WEB)
- These are the families of the sons of Noah, by their generations, according to their nations. The nations divided from these on the earth after the flood.
- American Standard Version (ASV)
- These are the families of the sons of Noah, after their generations, in their nations: and of these were the nations divided in the earth after the flood.
- Bible in Basic English (BBE)
- These are the families of the sons of Noah, in the order of their generations and their nations: from these came all the nations of the earth after the great flow of waters.
- Darby Translation (DBY)
- These are the families of the sons of Noah, after their generations, in their nations. And from these came the distribution of the nations on the earth after the flood.
- Webster's Bible (WBS)
- These [are] the families of the sons of Noah after their generations, in their nations: and by these were the nations divided in the earth after the flood.
- Young's Literal Translation (YLT)
- These [are] families of the sons of Noah, by their births, in their nations, and by these have the nations been parted in the earth after the deluge.
Read in context
- 30మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము.
- 31వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు.
- 32వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.
Cross references
- Genesis 9:19 ఆదికాండము 9:19ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.
- Acts 17:26 అపొస్తలుల కార్యములు 17:26మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,
- Genesis 10:1 ఆదికాండము 10:1ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
- Genesis 5:29–31 ఆదికాండము 5:29–31భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయము లోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- Genesis 9:1 ఆదికాండము 9:1మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
- Genesis 10:20 ఆదికాండము 10:20వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు.
- Genesis 9:7 ఆదికాండము 9:7మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.
- Genesis 10:25 ఆదికాండము 10:25ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
- Genesis 10:31 ఆదికాండము 10:31వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు.