Haggai · chapter 1 · verse 15
Haggai 1:15 in Telugu
వారు కూడివచ్చి, రాజైన దర్యావేషుయొక్క యేలుబడి యందు రెండవ సంవత్సరము ఆరవ నెల యిరువది నాలు గవ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి.
Vaaru koodivachchi, raajaina daryaaveshuyokka yelubadi yandu rendava sanvatsaramu aarava nela yiruvadi naalu gava dinamuna sainyamulaku adhipatiyagu tama devuni mandirapu panicheya modalupettiri.
Haggai 1:15 in English
- King James Version (KJV)
- In the four and twentieth day of the sixth month, in the second year of Darius the king.
- World English Bible (WEB)
- in the twenty-fourth day of the month, in the sixth month, in the second year of Darius the king.
- American Standard Version (ASV)
- in the four and twentieth day of the month, in the sixth [month], in the second year of Darius the king.
- Bible in Basic English (BBE)
- On the twenty-fourth day of the month, in the sixth month, in the second year of Darius the king.
- Darby Translation (DBY)
- in the four and twentieth day of the sixth month, in the second year of Darius the king.
- Webster's Bible (WBS)
- In the four and twentieth day of the same month, in the second year of Darius the king.
- Young's Literal Translation (YLT)
- in the twenty and fourth day of the sixth month, in the second year of Darius the king.
Read in context
- 13అప్పుడు యెహోవా దూతయైన హగ్గయి యెహోవా తెలియ జేసిన వార్తనుబట్టి జనులకు ప్రకటించినదేమనగానేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే యెహోవా వాక్కు.
- 14యెహోవా యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుయొక్క మనస్సును, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా
- 15వారు కూడివచ్చి, రాజైన దర్యావేషుయొక్క యేలుబడి యందు రెండవ సంవత్సరము ఆరవ నెల యిరువది నాలు గవ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి.
Cross references
- Haggai 1:1 హగ్గయి 1:1రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశముమీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను సైన్యములకధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగా
- Haggai 2:1 హగ్గయి 2:1ఏడవ నెల యిరువది యొకటవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా
- Haggai 2:10 హగ్గయి 2:10మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవనెల యిరువది నాల్గవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా
- Haggai 2:20 హగ్గయి 2:20మరియు ఆ నెల యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెల విచ్చినదేమనగా