Haggai · chapter 2 · verse 20
Haggai 2:20 in Telugu
మరియు ఆ నెల యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెల విచ్చినదేమనగా
Mariyu aa nela yiruvadi naalugava dinamuna yehovaa vaakku haggayiki marala pratyakshamai sela vichchinademanagaa
Haggai 2:20 in English
- King James Version (KJV)
- And again the word of the LORD came unto Haggai in the four and twentieth [day] of the month, saying,
- World English Bible (WEB)
- The LORD’s word came the second time to Haggai in the twenty-fourth day of the month, saying,
- American Standard Version (ASV)
- And the word of Jehovah came the second time unto Haggai in the four and twentieth [day] of the month, saying,
- Bible in Basic English (BBE)
- And the word of the Lord came a second time to Haggai, on the twenty-fourth day of the month, saying,
- Darby Translation (DBY)
- And the word of Jehovah came the second time unto Haggai on the four and twentieth [day] of the month, saying,
- Webster's Bible (WBS)
- And again the word of the LORD came to Haggai in the four and twentieth [day] of the month, saying,
- Young's Literal Translation (YLT)
- And there is a word of Jehovah a second time unto Haggai, on the twenty and fourth of the month, saying:
Read in context
- 18మీరు ఆలోచించుకొనుడి. ఇంతకుముందుగా తొమ్మిదవ నెల యిరువది నాలుగవ దినమునుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటనుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి.
- 19కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్షచెట్లయినను అంజూరపుచెట్లయినను దానిమ్మచెట్లయి నను ఒలీవచెట్లయినను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను.
- 20మరియు ఆ నెల యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెల విచ్చినదేమనగా
- 21యూదాదేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను.
- 22రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.