Haggai · chapter 2 · verse 12
Haggai 2:12 in Telugu
ఒకడు ప్రతిష్టితమైన మాంసమును తన వస్త్రపుచెంగున కట్టుకొని, తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏవిధమగు భోజనపదార్థమునైనను ముట్టినయెడల, ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా? యని యాజకులనడుగగా వారు కాదనిరి
Okadu pratishtitamaina maansamunu tana vastrapuchenguna kattukoni, tana chenguto rottenainanu vantakamunainanu draakshaarasamunainanu tailamunainanu mari evidhamagu bhojanapadaarthamunainanu muttinayedala, aa muttinadi pratishthitamagunaa? Yani yaajakulanadugagaa vaaru kaadaniri
Haggai 2:12 in English
- King James Version (KJV)
- If one bear holy flesh in the skirt of his garment, and with his skirt do touch bread, or pottage, or wine, or oil, or any meat, shall it be holy? And the priests answered and said, No.
- World English Bible (WEB)
- ‘If someone carries holy meat in the fold of his garment, and with his fold touches bread, stew, wine, oil, or any food, will it become holy?’” The priests answered, “No.”
- American Standard Version (ASV)
- If one bear holy flesh in the skirt of his garment, and with his skirt do touch bread, or pottage, or wine, or oil, or any food, shall it become holy? And the priests answered and said, No.
- Bible in Basic English (BBE)
- If anyone has some holy flesh folded in the skirt of his robe, will bread or soup or wine or oil or any other food be made holy if touched by his skirt? And the priests answering said, No.
- Darby Translation (DBY)
- If one bear holy flesh in the skirt of his garment, and with his skirt do touch bread, or pottage, or wine, or oil, or any food — shall it become holy? And the priests answered and said, No.
- Webster's Bible (WBS)
- If one shall bear holy flesh in the skirt of his garment, and with his skirt shall touch bread, or pottage, or wine, or oil, or any food, shall it be holy? And the priests answered and said, No.
- Young's Literal Translation (YLT)
- Lo, one doth carry holy flesh in the skirt of his garment, and he hath come with his skirt against the bread, or against the pottage, or against the wine, or against the oil, or against any food — is it holy?' And the priests answer and say, 'No.'
Read in context
- 10మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవనెల యిరువది నాల్గవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా
- 11సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు యాజకులయొద్ద ధర్మశాస్త్ర విచారణచేయుము.
- 12ఒకడు ప్రతిష్టితమైన మాంసమును తన వస్త్రపుచెంగున కట్టుకొని, తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏవిధమగు భోజనపదార్థమునైనను ముట్టినయెడల, ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా? యని యాజకులనడుగగా వారు కాదనిరి
- 13శవమును ముట్టుటవలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టినయెడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరల నడుగగా యాజకులు అది అపవిత్రమగు ననిరి.
- 14అప్పుడు హగ్గయి వారి కీలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఈ ప్రజలును ఈ జనులును నా దృష్టికి ఆలాగుననేయున్నారు; వారు చేయు క్రియ లన్నియు వారచ్చట అర్పించునవియన్నియు నా దృష్టికి అపవిత్రములు; ఇదే యెహోవా వాక్కు.
Cross references
- Matthew 23:19 మత్తయి 23:19అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా?
- Leviticus 6:27 లేవీయకాండము 6:27దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రముమీద ప్రోక్షించినయెడల అది దేనిమీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధస్థలములో ఉదుకవలెను.
- Exodus 29:37 నిర్గమకాండము 29:37ఏడుదినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాశ్చిత్తముచేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతిపరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును.
- Leviticus 7:6 లేవీయకాండము 7:6అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను.
- Ezekiel 44:19 యెహెజ్కేలు 44:19బయటి ఆవరణములోనికి జనులయొద్దకు వారు వెళ్లునప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవుటచేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు, తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములగు గదులలో వాటిని ఉంచి, వేరు బట్టలు ధరింపవలెను,
- Leviticus 6:29 లేవీయకాండము 6:29యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము.
Original words (Hebrew)
- one · H376אִישׁ ʼîysh
- bear · H5375נָשָׂא nâsâʼ
- holy · H6944קֹדֶשׁ qôdesh
- flesh · H1320בָּשָׂר bâsâr
- skirt · H3671כָּנָף kânâph
- garment · H899בֶּגֶד beged
- skirt · H3671כָּנָף kânâph
- touch · H5060נָגַע nâgaʻ
- bread · H3899לֶחֶם lechem
- pottage · H5138נָזִיד nâzîyd
- wine · H3196יַיִן yayin
- oil · H8081שֶׁמֶן shemen
- meat · H3978מַאֲכָל maʼăkâl
- holy · H6942קָדַשׁ qâdash
- priests · H3548כֹּהֵן kôhên
- answered · H6030עָנָה ʻânâh
- said · H559אָמַר ʼâmar