Hebrews · chapter 1 · verse 10
Hebrews 1:10 in Telugu
మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి
Mariyu prabhuvaa, neevu aadiyandu bhoomiki punaadi vesitivi
Hebrews 1:10 in English
- King James Version (KJV)
- And, Thou, Lord, in the beginning hast laid the foundation of the earth; and the heavens are the works of thine hands:
- World English Bible (WEB)
- And, “You, Lord, in the beginning, laid the foundation of the earth. The heavens are the works of your hands.
- American Standard Version (ASV)
- And, Thou, Lord, in the beginning didst lay the foundation of the earth, And the heavens are the works of thy hands:
- Bible in Basic English (BBE)
- You, Lord, at the first did put the earth on its base, and the heavens are the works of your hands:
- Darby Translation (DBY)
- And, Thou in the beginning, Lord, hast founded the earth, and works of thy hands are the heavens.
- Webster's Bible (WBS)
- And, Thou, Lord, in the beginning hast laid the foundation of the earth: and the heavens are the works of thy hands.
- Young's Literal Translation (YLT)
- and, 'Thou, at the beginning, Lord, the earth didst found, and a work of thy hands are the heavens;
Read in context
- 8గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది.
- 9నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.
- 10మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి
- 11ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును
- 12ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.
Cross references
- Psalm 102:25–27 కీర్తనలు 102:25–27ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.
- Genesis 1:1 ఆదికాండము 1:1ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
- John 1:1–3 యోహాను 1:1–3ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
- Jeremiah 32:17 యిర్మీయా 32:17యెహోవా, ప్రభువా సైన్య ములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధికబలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.
- Isaiah 48:13 యెషయా 48:13నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును.
- Psalm 8:3–4 కీర్తనలు 8:3–4నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు?నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
- Isaiah 42:5 యెషయా 42:5ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
- Zechariah 12:1 జెకర్యా 12:1దేవోక్తి ఇశ్రాయేలీయులనుగూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా
- Proverbs 8:29 సామెతలు 8:29జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు
- Revelation 3:14 ప్రకటన 3:14లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా
- Isaiah 64:8 యెషయా 64:8యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.
- Isaiah 51:13 యెషయా 51:13బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?
Original words (Greek)
- And · G2532καί kaí
- Thou · G4771σύ sý
- Lord · G2962κύριος kýrios
- in · G2596κατά katá
- beginning · G746ἀρχή archḗ
- foundation · G2311θεμελιόω themelióō
- earth · G1093γῆ gē
- and · G2532καί kaí
- heavens · G3772οὐρανός ouranós
- are · G1526εἰσί eisí
- works · G2041ἔργον érgon
- of · G5495χείρ cheír
- thine · G4675σοῦ soû
- hands · G5495χείρ cheír