Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 1 · verse 11

Hebrews 1:11 in Telugu

ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును

Aakaashamulukooda nee chetipanule avi nashinchunu gaani neevu nilichiyunduvu avanniyu vastramuvale paatagilunu

Hebrews 1:11 in English

King James Version (KJV)
They shall perish; but thou remainest; and they all shall wax old as doth a garment;
World English Bible (WEB)
They will perish, but you continue. They all will grow old like a garment does.
American Standard Version (ASV)
They shall perish; but thou continuest: And they all shall wax old as doth a garment;
Bible in Basic English (BBE)
They will come to their end; but you are for ever; they will become old as a robe;
Darby Translation (DBY)
They shall perish, but thou continuest still; and they all shall grow old as a garment,
Webster's Bible (WBS)
They shall perish; but thou remainest: and they all shall become old as doth a garment;
Young's Literal Translation (YLT)
these shall perish, and Thou dost remain, and all, as a garment, shall become old,

Read in context

  1. 9నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.
  2. 10మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి
  3. 11ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును
  4. 12ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.
  5. 13అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనినిగూర్చియైనయెప్పుడైనను చెప్పెనా?
Read all of Hebrews 1

Cross references

Original words (Greek)

Hebrews 1:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.