Hebrews · chapter 1 · verse 12
Hebrews 1:12 in Telugu
ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.
Uttareeyamuvale vaatini madichivetuvu avi vastramuvale maarchabadunu gaani neevu ekareetigaane yunnaavu nee sanvatsaramulu tarugavu ani cheppuchunnaadu.
Hebrews 1:12 in English
- King James Version (KJV)
- And as a vesture shalt thou fold them up, and they shall be changed: but thou art the same, and thy years shall not fail.
- World English Bible (WEB)
- You will roll them up like a mantle, and they will be changed; but you are the same. Your years won’t fail.”
- American Standard Version (ASV)
- And as a mantle shalt thou roll them up, As a garment, and they shall be changed: But thou art the same, And thy years shall not fail.
- Bible in Basic English (BBE)
- They will be rolled up like a cloth, even like a robe, and they will be changed: but you are the same and your years will have no end.
- Darby Translation (DBY)
- and as a covering shalt thou roll them up, and they shall be changed; but thou art the Same, and thy years shall not fail.
- Webster's Bible (WBS)
- And as a vesture wilt thou fold them up, and they shall be changed; but thou art the same, and thy years shall not fail.
- Young's Literal Translation (YLT)
- and as a mantle Thou shall roll them together, and they shall be changed, and Thou art the same, and Thy years shall not fail.'
Read in context
- 10మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి
- 11ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును
- 12ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.
- 13అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనినిగూర్చియైనయెప్పుడైనను చెప్పెనా?
- 14వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరి చారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?
Cross references
- Psalm 102:26–27 కీర్తనలు 102:26–27అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.
- Hebrews 13:8 హెబ్రీయులకు 13:8యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.
- James 1:17 యాకోబు 1:17శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.
- John 8:58 యోహాను 8:58యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
- Psalm 90:4 కీర్తనలు 90:4నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి.
- Exodus 3:14 నిర్గమకాండము 3:14అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- as · G5616ὡσεί hōseí
- vesture · G4018περιβόλαιον peribólaion
- fold · G1667ἑλίσσω helíssō
- them · G846αὐτός autós
- up · G1667ἑλίσσω helíssō
- and · G2532καί kaí
- changed · G236ἀλλάσσω allássō
- but · G1161δέ dé
- thou · G4771σύ sý
- art · G1488εἶ eî
- same · G846αὐτός autós
- and · G2532καί kaí
- thy · G4675σοῦ soû
- years · G2094ἔτος étos
- shall · G1587ἐκλείπω ekleípō
- not · G3756οὐ ou
- fail · G1587ἐκλείπω ekleípō