Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 1 · verse 7

Hebrews 1:7 in Telugu

తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు

Tana dootalanu vaayuvulugaanu tana sevakulanu agni jvaalalugaanu chesikonuvaadu ani tana dootalanugoorchi cheppuchunnaadu

Hebrews 1:7 in English

King James Version (KJV)
And of the angels he saith, Who maketh his angels spirits, and his ministers a flame of fire.
World English Bible (WEB)
Of the angels he says, “He makes his angels winds, and his servants a flame of fire.”
American Standard Version (ASV)
And of the angels he saith, Who maketh his angels winds, And his ministers a flame of fire:
Bible in Basic English (BBE)
And of the angels he says, Who makes his angels winds, and his servants flames of fire:
Darby Translation (DBY)
And as to the angels he says, Who makes his angels spirits and his ministers a flame of fire;
Webster's Bible (WBS)
And of the angels he saith, Who maketh his angels spirits, and his ministers a flame of fire.
Young's Literal Translation (YLT)
and unto the messengers, indeed, He saith, 'Who is making His messengers spirits, and His ministers a flame of fire;'

Read in context

  1. 5ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా?
  2. 6మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు.
  3. 7తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు
  4. 8గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది.
  5. 9నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.
Read all of Hebrews 1

Cross references

Original words (Greek)

Hebrews 1:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.