Hebrews · chapter 1 · verse 5
Hebrews 1:5 in Telugu
ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా?
Elayanagaa neevu naa kumaarudavu, nenu nedu ninnu kani yunnaanu aniyu, idiyugaaka nenu aayanaku tandrinaiyundunu, aayana naaku kumaarudaiyundunu aniyu aa dootalalo evanitonaina eppudainanu cheppenaa?
Hebrews 1:5 in English
- King James Version (KJV)
- For unto which of the angels said he at any time, Thou art my Son, this day have I begotten thee? And again, I will be to him a Father, and he shall be to me a Son?
- World English Bible (WEB)
- For to which of the angels did he say at any time, “You are my Son. Today I have become your father?” and again, “I will be to him a Father, and he will be to me a Son?”
- American Standard Version (ASV)
- For unto which of the angels said he at any time, Thou art my Son, This day have I begotten thee? and again, I will be to him a Father, And he shall be to me a Son?
- Bible in Basic English (BBE)
- To which of the angels did God say at any time, You are my Son, this day I have given you being? or, I will be his Father, and he will be my Son?
- Darby Translation (DBY)
- For to which of the angels said he ever, Thou art my Son: this day have I begotten thee? and again, I will be to him for father, and he shall be to me for son?
- Webster's Bible (WBS)
- For to which of the angels said he at any time, Thou art my Son, this day have I begotten thee? And again, I will be to him a Father, and he shall be to me a Son?
- Young's Literal Translation (YLT)
- For to which of the messengers said He ever, 'My Son thou art — I to-day have begotten thee?' and again, 'I will be to him for a father, and he shall be to Me for a son?'
Read in context
- 3ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక
- 4మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుం డెను.
- 5ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా?
- 6మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు.
- 7తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు
Cross references
- Psalm 2:7 కీర్తనలు 2:7కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను.
- Acts 13:33 అపొస్తలుల కార్యములు 13:33ఆలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది.
- Hebrews 5:5 హెబ్రీయులకు 5:5అటువలె క్రీస్తుకూడ ప్రధాన యాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. అని ఆయనతో చెప్పినవాడే అయనను మహిమపరచెను.
- 2 Samuel 7:14 2 సమూయేలు 7:14నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని
- 1 Chronicles 17:13 1 దినవృత్తాంతములు 17:13నేను అతనికి తండ్రినైయుందును, అతడు నాకు కుమారుడై యుండును; నీకంటె ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను.
- Psalm 89:26–27 కీర్తనలు 89:26–27నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠకుమారునిగా చేయు దును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను.
- 1 Chronicles 22:10 1 దినవృత్తాంతములు 22:10అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడై యుండును, నేనతనికి తండ్రినై యుందును, ఇశ్రాయేలీయులమీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును.
- 1 Chronicles 28:6 1 దినవృత్తాంతములు 28:6నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని యున్నాను, నేను అతనికి తండ్రినైయుందును అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును.
Original words (Greek)
- For · G1063γάρ gár
- which · G5101τίς tís
- angels · G32ἄγγελος ángelos
- he · G2036ἔπω épō
- time · G4218ποτέ poté
- Thou · G4771σύ sý
- art · G1488εἶ eî
- my · G3450μοῦ moû
- Son · G5207υἱός huiós
- day · G4594σήμερον sḗmeron
- have · G1080γεννάω gennáō
- I · G1473ἐγώ egṓ
- begotten · G1080γεννάω gennáō
- thee · G4571σέ sé
- And · G2532καί kaí
- again · G3825πάλιν pálin
- I · G1473ἐγώ egṓ
- be · G2071ἔσομαι ésomai
- to · G1519εἰς eis
- him · G846αὐτός autós
- Father · G3962πατήρ patḗr
- and · G2532καί kaí
- he · G846αὐτός autós
- be · G2071ἔσομαι ésomai
- to · G1519εἰς eis
- me · G3427μοί moí
- Son · G5207υἱός huiós