Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 10 · verse 28

Hebrews 10:28 in Telugu

ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు.

Evadainanu moshe dharmashaastramunu niraakarinchinayedala iddaru mugguru saakshula maatameeda, kanikarimpakunda vaani champinchuduru.

Hebrews 10:28 in English

King James Version (KJV)
He that despised Moses’ law died without mercy under two or three witnesses:
World English Bible (WEB)
A man who disregards Moses’ law dies without compassion on the word of two or three witnesses.
American Standard Version (ASV)
A man that hath set at nought Moses’ law dieth without compassion on [the word of] two or three witnesses:
Bible in Basic English (BBE)
A man who has gone against the law of Moses is put to death without pity on the word of two or three witnesses:
Darby Translation (DBY)
Any one that has disregarded Moses' law dies without mercy on [the testimony of] two or three witnesses:
Webster's Bible (WBS)
He that despised Moses' law, died without mercy under two or three witnesses:
Young's Literal Translation (YLT)
any one who did set at nought a law of Moses, apart from mercies, by two or three witnesses, doth die,

Read in context

  1. 26మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాప ములకు బలియికను ఉండదు గాని
  2. 27న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.
  3. 28ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు.
  4. 29ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?
  5. 30పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా.
Read all of Hebrews 10

Cross references

Original words (Greek)

Hebrews 10:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.