Hebrews · chapter 11 · verse 18
Hebrews 11:18 in Telugu
ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,
Evadu aa vaagdaanamulu santoshamuto angeekarincheno, issaakuvalananainadi nee santaanamanabadunu ani yevanito cheppabadeno, aa abraahaamu, mrutulanu sahitamu leputaku devudu shaktimantudani yenchinavaadai,
Hebrews 11:18 in English
- King James Version (KJV)
- Of whom it was said, That in Isaac shall thy seed be called:
- World English Bible (WEB)
- to whom it was said, “Your offspring will be accounted as from Isaac,”
- American Standard Version (ASV)
- [even he] to whom it was said, In Isaac shall thy seed be called:
- Bible in Basic English (BBE)
- Of whom it had been said, From Isaac will your seed take their name:
- Darby Translation (DBY)
- as to whom it had been said, In Isaac shall thy seed be called:
- Webster's Bible (WBS)
- Of whom it was said, That in Isaac shall thy seed be called:
- Young's Literal Translation (YLT)
- of whom it was said — 'In Isaac shall a seed be called to thee;'
Read in context
- 16అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు.
- 17అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సా కును బలిగా అర్పించెను.
- 18ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,
- 19తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.
- 20విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను.
Cross references
- Genesis 21:12 ఆదికాండము 21:12అయితే దేవుడు ఈ చిన్న వాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకు వలన అయినది యే నీ సంతానమనబడును.
- Romans 9:7 రోమీయులకు 9:7అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును,
- Genesis 17:19 ఆదికాండము 17:19దేవుడు నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను.