Romans · chapter 9 · verse 7
Romans 9:7 in Telugu
అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును,
Abraahaamu santaanamainanta maatramucheta andarunu pillalu kaaru gaani issaaku vallanainadi nee santaanamu anabadunu,
Romans 9:7 in English
- King James Version (KJV)
- Neither, because they are the seed of Abraham, [are they] all children: but, In Isaac shall thy seed be called.
- World English Bible (WEB)
- Neither, because they are Abraham’s offspring, are they all children. But, “your offspring will be accounted as from Isaac.”
- American Standard Version (ASV)
- neither, because they are Abraham’s seed, are they all children: but, In Isaac shall thy seed be called.
- Bible in Basic English (BBE)
- And they are not all children because they are the seed of Abraham; but, In Isaac will your seed be named.
- Darby Translation (DBY)
- nor because they are seed of Abraham [are] all children: but, In Isaac shall a seed be called to thee.
- Webster's Bible (WBS)
- Neither because they are the seed of Abraham, [are they] all children: but, In Isaac shall thy seed be called.
- Young's Literal Translation (YLT)
- nor because they are seed of Abraham [are] all children, but — 'in Isaac shall a seed be called to thee;'
Read in context
- 5పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
- 6అయితే దేవునిమాట తప్పి పోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు.
- 7అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును,
- 8అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచ బడుదురు.
- 9వాగ్దానరూపమైన వాక్యమిదేమీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు కలుగును.
Cross references
- Genesis 21:12 ఆదికాండము 21:12అయితే దేవుడు ఈ చిన్న వాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకు వలన అయినది యే నీ సంతానమనబడును.
- Hebrews 11:18 హెబ్రీయులకు 11:18ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,
- John 8:37–39 యోహాను 8:37–39మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆ ప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరి గించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రాహామనిరి; యేసుమీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు.
- Galatians 4:23 గలతీయులకు 4:23అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలివలన పుట్టినవాడు వాగ్దాన మునుబట్టి పుట్టెను.
- Luke 3:8 లూకా 3:8మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలుపెట్టుకొనవద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.
- Philippians 3:3 ఫిలిప్పీయులకు 3:3ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము.
- John 8:33 యోహాను 8:33వారుమేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయ బడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి.
- Luke 16:24–25 లూకా 16:24–25తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను - నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను. అందుకు అబ్రాహాము - కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు.
- Luke 16:30 లూకా 16:30అతడు తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లిన యెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను.
Original words (Greek)
- Neither · G3761οὐδέ oudé
- because · G3754ὅτι hóti
- are · G1526εἰσί eisí
- seed · G4690σπέρμα spérma
- Abraham · G11Ἀβραάμ Abraám
- all · G3956πᾶς pâs
- children · G5043τέκνον téknon
- but · G235ἀλλά allá
- In · G1722ἐν en
- Isaac · G2464Ἰσαάκ Isaák
- shall · G2564καλέω kaléō
- thy · G4671σοί soí
- seed · G4690σπέρμα spérma
- called · G2564καλέω kaléō