Acts · chapter 7 · verse 21
Acts 7:21 in Telugu
తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసికొని తన కుమారునిగా పెంచు కొనెను.
Taruvaata atadu bayata paaraveyabadinappudu pharo kumaarte atanini teesikoni tana kumaarunigaa penchu konenu.
Acts 7:21 in English
- King James Version (KJV)
- And when he was cast out, Pharaoh’s daughter took him up, and nourished him for her own son.
- World English Bible (WEB)
- When he was abandoned, Pharaoh’s daughter took him up and reared him as her own son.
- American Standard Version (ASV)
- and when he was cast out, Pharaoh’s daughter took him up, and nourished him for her own son.
- Bible in Basic English (BBE)
- And when he was put out, Pharaoh's daughter took him and kept him as her son.
- Darby Translation (DBY)
- And when he was cast out, the daughter of Pharaoh took him up, and brought him up for herself [to be] for a son.
- Webster's Bible (WBS)
- And when he was cast out, Pharaoh's daughter took him up, and nourished him for her own son.
- Young's Literal Translation (YLT)
- and he having been exposed, the daughter of Pharaoh took him up, and did rear him to herself for a son;
Read in context
- 19తమ శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధ పెట్టెను.
- 20ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచ బడెను.
- 21తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసికొని తన కుమారునిగా పెంచు కొనెను.
- 22మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
- 23అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.
Cross references
- Hebrews 11:24 హెబ్రీయులకు 11:24మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
- Exodus 2:2–10 నిర్గమకాండము 2:2–10ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని, వాడు సుందరుడై యుండుట చూచి మూడునెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానిని పెట్టియేటి యొడ్డున జమ్ములో దానిని ఉంచగా, వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటియొడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి, తన పనికత్తె నొకతెను పంపి దాని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వానియందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీకొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్లుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసికొని పోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసికొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలోనుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను.
- Deuteronomy 32:26 ద్వితీయోపదేశకాండము 32:26వారిని దూరమునకు చెదరగొట్టెదను వారి పేరు మనుష్యులలో లేకుండచేసెదననుకొందును వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో
Original words (Greek)
- And · G1161δέ dé
- when · G1620ἐκτίθημι ektíthēmi
- he · G846αὐτός autós
- out · G1620ἐκτίθημι ektíthēmi
- Pharaoh’s · G5328Φαραώ Pharaṓ
- daughter · G2364θυγάτηρ thygátēr
- took · G397ἀνατρέφω anatréphō
- him · G846αὐτός autós
- nourished · G397ἀνατρέφω anatréphō
- him · G846αὐτός autós
- for · G1519εἰς eis
- own · G1438ἑαυτοῦ heautoû
- son · G5207υἱός huiós