Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 11 · verse 33

Hebrews 11:33 in Telugu

వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి;

Vaaru vishvaasamudvaaraa raajyamulanu jayinchiri; neetikaaryamulanu jariginchiri; vaagdaanamulanu pondiri; sinhamula nollanu moosiri;

Hebrews 11:33 in English

King James Version (KJV)
Who through faith subdued kingdoms, wrought righteousness, obtained promises, stopped the mouths of lions,
World English Bible (WEB)
who through faith subdued kingdoms, worked out righteousness, obtained promises, stopped the mouths of lions,
American Standard Version (ASV)
who through faith subdued kingdoms, wrought righteousness, obtained promises, stopped the mouths of lions,
Bible in Basic English (BBE)
Who through faith overcame kingdoms, did righteousness, got their reward, kept the mouths of lions shut,
Darby Translation (DBY)
who by faith overcame kingdoms, wrought righteousness, obtained promises, stopped lions' mouths,
Webster's Bible (WBS)
Who through faith subdued kingdoms, wrought righteousness, obtained promises, stopped the mouths of lions,
Young's Literal Translation (YLT)
who through faith did subdue kingdoms, wrought righteousness, obtained promises, stopped mouths of lions,

Read in context

  1. 31విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధాన ముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను.
  2. 32ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు.
  3. 33వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి;
  4. 34అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి.
  5. 35స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి.
Read all of Hebrews 11

Cross references

Original words (Greek)

Hebrews 11:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.