Hebrews · chapter 12 · verse 8
Hebrews 12:8 in Telugu
కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.
Kumaallayinavaarandaru shikshalo paaluponduchunnaaru, meeru pondaniyedala durbeejulegaani kumaarulu kaaru.
Hebrews 12:8 in English
- King James Version (KJV)
- But if ye be without chastisement, whereof all are partakers, then are ye bastards, and not sons.
- World English Bible (WEB)
- But if you are without discipline, of which all have been made partakers, then you are illegitimate, and not children.
- American Standard Version (ASV)
- But if ye are without chastening, whereof all have been made partakers, then are ye bastards, and not sons.
- Bible in Basic English (BBE)
- But if you have not that punishment of which we all have our part, then you are not true sons, but children of shame.
- Darby Translation (DBY)
- But if ye are without chastening, of which all have been made partakers, then are ye bastards, and not sons.
- Webster's Bible (WBS)
- But if ye are without chastisement, of which all are partakers, then are ye bastards and not sons.
- Young's Literal Translation (YLT)
- and if ye are apart from chastening, of which all have become partakers, then bastards are ye, and not sons.
Read in context
- 6ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి.
- 7శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
- 8కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.
- 9మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా?
- 10వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించు చున్నాడు.
Cross references
- Hebrews 12:6 హెబ్రీయులకు 12:6ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి.
- 1 Peter 5:9–10 1 పేతురు 5:9–10లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును.
- Psalm 73:1 కీర్తనలు 73:1ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు.
- Psalm 73:14–15 కీర్తనలు 73:14–15దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఈలాగు ముచ్చటింతునని నేననుకొనినయెడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడ నగుదును.
Original words (Greek)
- But · G1161δέ dé
- if · G1487εἰ ei
- be · G2075ἐστέ esté
- without · G5565χωρίς chōrís
- chastisement · G3809παιδεία paideía
- whereof · G3739ὅς hós
- all · G3956πᾶς pâs
- are · G1096γίνομαι gínomai
- partakers · G3353μέτοχος métochos
- then · G686ἄρα ára
- ye · G2075ἐστέ esté
- bastards · G3541νόθος nóthos
- and · G2532καί kaí
- not · G3756οὐ ou
- sons · G5207υἱός huiós