Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 12 · verse 6

Hebrews 12:6 in Telugu

ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి.

Prabhuvu taanu preminchuvaanini shikshinchi taanu sveekarinchu prati kumaaruni dandinchunu ani kumaarulato sambhaashinchinatlu meeto sambhaashinchu aayana hechcharikanu marachitiri.

Hebrews 12:6 in English

King James Version (KJV)
For whom the Lord loveth he chasteneth, and scourgeth every son whom he receiveth.
World English Bible (WEB)
for whom the Lord loves, he disciplines, and chastises every son whom he receives.”
American Standard Version (ASV)
For whom the Lord loveth he chasteneth, And scourgeth every son whom he receiveth.
Bible in Basic English (BBE)
For the Lord sends punishment on his loved ones; everyone whom he takes as his son has experience of his rod.
Darby Translation (DBY)
for whom [the] Lord loves he chastens, and scourges every son whom he receives.
Webster's Bible (WBS)
For whom the Lord loveth he chasteneth, and scourgeth every son whom he receiveth.
Young's Literal Translation (YLT)
for whom the Lord doth love He doth chasten, and He scourgeth every son whom He receiveth;'

Read in context

  1. 4మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు.
  2. 5మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము
  3. 6ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి.
  4. 7శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
  5. 8కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.
Read all of Hebrews 12

Cross references

Original words (Greek)

Hebrews 12:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.