Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 2 · verse 13

Hebrews 2:13 in Telugu

మరియు నే నాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.

Mariyu ne naayananu nammukoniyundunu aniyu idigo nenunu devudu naakichchina pillalunu aniyu cheppuchunnaadu.

Hebrews 2:13 in English

King James Version (KJV)
And again, I will put my trust in him. And again, Behold I and the children which God hath given me.
World English Bible (WEB)
Again, “I will put my trust in him.” Again, “Behold, here I am with the children whom God has given me.”
American Standard Version (ASV)
And again, I will put my trust in him. And again, Behold, I and the children whom God hath given me.
Bible in Basic English (BBE)
And again he says, I will put my faith in him. And again, See, I am here, and the children which God has given to me.
Darby Translation (DBY)
And again, I will trust in him. And again, Behold, I and the children which God has given me.
Webster's Bible (WBS)
And again, I will put my trust in him. And again, Behold, I, and the children which God hath given me.
Young's Literal Translation (YLT)
and again, 'Behold I and the children that God did give to me.'

Read in context

  1. 11పరిశుద్ధ పరచువారి కిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక
  2. 12నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య నీ కీర్తిని గానము చేతును అనెను.
  3. 13మరియు నే నాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.
  4. 14కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును,
  5. 15జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.
Read all of Hebrews 2

Cross references

Original words (Greek)

Hebrews 2:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.