Hebrews · chapter 3 · verse 19
Hebrews 3:19 in Telugu
కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము.
Kaagaa avishvaasamuchetane vaaru praveshimpaleka poyirani grahinchuchunnaamu.
Hebrews 3:19 in English
- King James Version (KJV)
- So we see that they could not enter in because of unbelief.
- World English Bible (WEB)
- We see that they weren’t able to enter in because of unbelief.
- American Standard Version (ASV)
- And we see that they were not able to enter in because of unbelief.
- Bible in Basic English (BBE)
- So we see that they were not able to go in because they had no belief.
- Darby Translation (DBY)
- And we see that they could not enter in on account of unbelief;)
- Webster's Bible (WBS)
- So we see that they could not enter in because of unbelief.
- Young's Literal Translation (YLT)
- and we see that they were not able to enter in because of unbelief.
Read in context
- 17ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు అరణ్యములో రాలి పోయెను.
- 18తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదా
- 19కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము.
Cross references
- Jude 1:5 యూదా 1:5ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగి యున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్న దేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించి నను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.
- John 3:36 యోహాను 3:36కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.
- John 3:18 యోహాను 3:18ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.
- Mark 16:16 మార్కు 16:16నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
- 1 John 5:10 1 యోహాను 5:10ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది.
- 2 Thessalonians 2:12 2 థెస్సలొనీకయులకు 2:12అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.