Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 6 · verse 15

Hebrews 6:15 in Telugu

ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను.

Aa maata nammi atadu orputo sahinchi aa vaagdaanaphalamu pondenu.

Hebrews 6:15 in English

King James Version (KJV)
And so, after he had patiently endured, he obtained the promise.
World English Bible (WEB)
Thus, having patiently endured, he obtained the promise.
American Standard Version (ASV)
And thus, having patiently endured, he obtained the promise.
Bible in Basic English (BBE)
And so, when he had been waiting calmly for a long time, God's word to him was put into effect.
Darby Translation (DBY)
and thus, having had long patience, he got the promise.
Webster's Bible (WBS)
And so, after he had patiently endured, he obtained the promise.
Young's Literal Translation (YLT)
and so, having patiently endured, he did obtain the promise;

Read in context

  1. 13దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక
  2. 14తనతోడు అని ప్రమాణముచేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను.
  3. 15ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను.
  4. 16మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే.
  5. 17ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి,
Read all of Hebrews 6

Cross references

Original words (Greek)

Hebrews 6:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.