Hebrews · chapter 6 · verse 14
Hebrews 6:14 in Telugu
తనతోడు అని ప్రమాణముచేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను.
Tanatodu ani pramaanamuchesi nishchayamugaa nenu ninnu aasheervadintunu nishchayamugaa ninnu vistarimpajetunu ani cheppenu.
Hebrews 6:14 in English
- King James Version (KJV)
- Saying, Surely blessing I will bless thee, and multiplying I will multiply thee.
- World English Bible (WEB)
- saying, “Surely blessing I will bless you, and multiplying I will multiply you.”
- American Standard Version (ASV)
- saying, Surely blessing I will bless thee, and multiplying I will multiply thee.
- Bible in Basic English (BBE)
- Saying, Be certain that I will give you my blessing, and make your numbers very great.
- Darby Translation (DBY)
- saying, Surely blessing I will bless thee, and multiplying I will multiply thee;
- Webster's Bible (WBS)
- Saying, Surely blessing I will bless thee, and multiplying I will multiply thee.
- Young's Literal Translation (YLT)
- saying, 'Blessing indeed I will bless thee, and multiplying I will multiply thee;'
Read in context
- 12మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించు చున్నాము.
- 13దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక
- 14తనతోడు అని ప్రమాణముచేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను.
- 15ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను.
- 16మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే.
Cross references
- Genesis 22:17 ఆదికాండము 22:17నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.
- Deuteronomy 1:10 ద్వితీయోపదేశకాండము 1:10మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింప జేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములవలె విస్తరించి యున్నారు.
- Nehemiah 9:23 నెహెమ్యా 9:23వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి, ప్రవేశించి స్వతంత్రించు కొనునట్లు వారి పితరులకు నీవు వాగ్దానముచేసిన దేశములోనికి వారిని రప్పింపగా
- Exodus 32:13 నిర్గమకాండము 32:13నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితోఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను.
- Genesis 17:2 ఆదికాండము 17:2నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను.
- Genesis 48:4 ఆదికాండము 48:4ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను.