Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 5 · verse 12

Romans 5:12 in Telugu

ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.

Itlundagaa oka manushyunidvaaraa paapamunu paapamu dvaaraa maranamunu lokamulo elaagu praveshincheno, aalaagunane manushyulandaru paapamu chesinanduna maranamu andarikini sampraaptamaayenu.

Romans 5:12 in English

King James Version (KJV)
Wherefore, as by one man sin entered into the world, and death by sin; and so death passed upon all men, for that all have sinned:
World English Bible (WEB)
Therefore, as sin entered into the world through one man, and death through sin, so death passed to all men because all sinned.
American Standard Version (ASV)
Therefore, as through one man sin entered into the world, and death through sin; and so death passed unto all men, for that all sinned:—
Bible in Basic English (BBE)
For this reason, as through one man sin came into the world, and death because of sin, and so death came to all men, because all have done evil:
Darby Translation (DBY)
For this [cause], even as by one man sin entered into the world, and by sin death; and thus death passed upon all men, for that all have sinned:
Webster's Bible (WBS)
Wherefore as by one man sin entered into the world, and death by sin; and so death passed upon all men, for that all have sinned.
Young's Literal Translation (YLT)
because of this, even as through one man the sin did enter into the world, and through the sin the death; and thus to all men the death did pass through, for that all did sin;

Read in context

  1. 10ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.
  2. 11అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము.
  3. 12ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.
  4. 13ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు.
  5. 14అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను,
Read all of Romans 5

Cross references

Original words (Greek)

Romans 5:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.