Hosea · chapter 3 · verse 2
Hosea 3:2 in Telugu
కాగా నేను పదునైదు తులముల వెండియు ఏదుము యవలును తీసి కొని దానినికొని ఆమెతో ఇట్లంటిని
Kaagaa nenu padunaidu tulamula vendiyu edumu yavalunu teesi koni daaninikoni aameto itlantini
Hosea 3:2 in English
- King James Version (KJV)
- So I bought her to me for fifteen [pieces] of silver, and [for] an homer of barley, and an half homer of barley:
- World English Bible (WEB)
- So I bought her for myself for fifteen pieces of silver and a homer and a half of barley.
- American Standard Version (ASV)
- So I bought her to me for fifteen [pieces] of silver, and a homer of barley, and a half-homer of barley;
- Bible in Basic English (BBE)
- So I got her for myself for fifteen shekels of silver and a homer and a half of barley;
- Darby Translation (DBY)
- So I bought her to me for fifteen silver [pieces], and for a homer of barley, and a half-homer of barley.
- Webster's Bible (WBS)
- So I bought her to me for fifteen [pieces] of silver, and [for] a homer of barley, and a half homer of barley:
- Young's Literal Translation (YLT)
- And I buy her to me for fifteen silverlings, and a homer and a letech of barley;
Read in context
- 1మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులు ద్రాక్షపండ్ల అడలను కోరి యితర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించి నట్లు, దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము.
- 2కాగా నేను పదునైదు తులముల వెండియు ఏదుము యవలును తీసి కొని దానినికొని ఆమెతో ఇట్లంటిని
- 3చాల దినములు నా పక్షమున నిలిచియుండి యే పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీవుండవలెను; నీయెడల నేనును ఆలాగున నుందును.
- 4నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలదినములు రాజు లేకయు అధిపతిలేకయు బలినర్పింపకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు.
Cross references
- Genesis 34:12 ఆదికాండము 34:12ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి; మీరు అడిగినంత యిచ్చెదను; మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను.
- Ezekiel 45:11 యెహెజ్కేలు 45:11తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణ ముగా నుండవలెను.
- Leviticus 27:16 లేవీయకాండము 27:16ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహో వాకు ప్రతిష్ఠించినయెడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము యవల విత్తనములు ఏబది తులముల వెండి వెలగలది.
- Isaiah 5:10 యెషయా 5:10పది ఎకరముల ద్రాక్షతోట ఒక కుంచెడు రస మిచ్చును తూమెడుగింజల పంట ఒక పడి యగును.
- 1 Samuel 18:25 1 సమూయేలు 18:25అందుకు సౌలు ఫిలిష్తీయులచేత దావీదును పడ గొట్టవలెనన్న తాత్పర్యము గలవాడైరాజు ఓలిని కోరక రాజు శత్రువులమీద పగతీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను.
- Exodus 22:17 నిర్గమకాండము 22:17ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని యెడల వాడు కన్యకల ఓలిచొప్పున సొమ్ము చెల్లింపవలెను.
- Genesis 31:41 ఆదికాండము 31:41ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి.