Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 4 · verse 8

Hosea 4:8 in Telugu

నా జనుల పాపములను ఆహారముగ చేసికొందురు గనుక జనులు మరి యధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు.

Naa janula paapamulanu aahaaramuga chesikonduru ganuka janulu mari yadhikamugaa paapamu cheyavalenani vaaru koruduru.

Hosea 4:8 in English

King James Version (KJV)
They eat up the sin of my people, and they set their heart on their iniquity.
World English Bible (WEB)
They feed on the sin of my people, and set their heart on their iniquity.
American Standard Version (ASV)
They feed on the sin of my people, and set their heart on their iniquity.
Bible in Basic English (BBE)
The sin of my people is like food to them; and their desire is for their wrongdoing.
Darby Translation (DBY)
They eat the sin of my people, and their soul longeth for their iniquity.
Webster's Bible (WBS)
They eat up the sin of my people, and they set their heart on their iniquity.
Young's Literal Translation (YLT)
The sin of My people they do eat, And unto their iniquity lift up their soul.

Read in context

  1. 6నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మ శాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును.
  2. 7తమకు కలిమి కలిగినకొలది వారు నాయెడల అధికపాపము చేసిరి గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును.
  3. 8నా జనుల పాపములను ఆహారముగ చేసికొందురు గనుక జనులు మరి యధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు.
  4. 9కాబట్టి జనులకు ఏలాగో యాజకులకును ఆలాగే సంభవించును; వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారము చేతును.
  5. 10వారు యెహోవాను లక్ష్య పెట్టుటమానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు.
Read all of Hosea 4

Cross references

Original words (Hebrew)

Hosea 4:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.