Psalms · chapter 25 · verse 1
Psalm 25:1 in Telugu
యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను.
Yehovaa, nee dikkunaku choochi naa aatmanu etti konuchunnaanu.
Psalm 25:1 in English
- King James Version (KJV)
- [A Psalm] of David. Unto thee, O LORD, do I lift up my soul.
- World English Bible (WEB)
- By David. To you, LORD, I lift up my soul.
- American Standard Version (ASV)
- [A Psalm] of David. Unto thee, O Jehovah, do I lift up my soul.
- Bible in Basic English (BBE)
- Of David. To you, O Lord, my soul is lifted up.
- Darby Translation (DBY)
- [A Psalm] of David. Unto thee, Jehovah, do I lift up my soul.
- Webster's Bible (WBS)
- [A Psalm] of David. To thee, O LORD, do I lift up my soul.
- Young's Literal Translation (YLT)
- By David. Unto Thee, O Jehovah, my soul I lift up.
Read in context
- 1యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను.
- 2నా దేవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుము
- 3నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు.
Cross references
- Psalm 143:8 కీర్తనలు 143:8నీయందు నేను నమ్మిక యుంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.
- Psalm 86:4 కీర్తనలు 86:4ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము.
- Psalm 24:4 కీర్తనలు 24:4వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.
- 1 Samuel 1:15 1 సమూయేలు 1:15హన్నా అది కాదు, నా యేలినవాడా, నేను మనోధుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించు కొనుచున్నాను.
- Lamentations 3:41 విలాపవాక్యములు 3:41ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము.