Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 8 · verse 6

Hosea 8:6 in Telugu

అది ఇశ్రాయేలువారి చేతి పనియే గదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు గదా; షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును.

Adi ishraayeluvaari cheti paniye gadaa? Kansaali daanini chesenu, adi daivamu kaadu gadaa; shomronu chesikonina yee dooda chhinnaabhinnamulagunu.

Hosea 8:6 in English

King James Version (KJV)
For from Israel [was] it also: the workman made it; therefore it [is] not God: but the calf of Samaria shall be broken in pieces.
World English Bible (WEB)
For this is even from Israel! The workman made it, and it is no God; indeed, the calf of Samaria shall be broken in pieces.
American Standard Version (ASV)
For from Israel is even this; the workman made it, and it is no God; yea, the calf of Samaria shall be broken in pieces.
Bible in Basic English (BBE)
The workman made it, it is no god; the ox of Samaria will be broken into bits.
Darby Translation (DBY)
For from Israel is this also: — a workman made it, and it is no God: for the calf of Samaria shall be [broken in] pieces.
Webster's Bible (WBS)
For from Israel [was] it also: the workman made it; therefore it [is] not God: but the calf of Samaria shall be broken in pieces.
Young's Literal Translation (YLT)
For even it [is] of Israel; an artificer made it, And it [is] not God, For the calf of Samaria is fragments!

Read in context

  1. 4నాకు అనుకూలులుకాని రాజులను వారు నియమించుకొని యున్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని యున్నారు, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగార ములను వినియోగించుటచేత వాటిని పోగొట్టుకొని యున్నారు.
  2. 5షోమ్రోనూ, ఆయన నీ దూడను (విగ్రహము) విసర్జించెను నా కోపము వారిమీదికి రగులు కొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాల కుందురు?
  3. 6అది ఇశ్రాయేలువారి చేతి పనియే గదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు గదా; షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును.
  4. 7వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును; విత్తినది పైరుకాదు, మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు.
  5. 8ఇశ్రాయేలువారు తినివేయబడుదురు; ఎవరికిని ఇష్టముకాని ఘటమువంటివారై అన్యజనులలో నుందురు.
Read all of Hosea 8

Cross references

Original words (Hebrew)

Hosea 8:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.