Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 9 · verse 12

Hosea 9:12 in Telugu

వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.

Vaaru tama pillalanu penchinanu vaariki evarunu lekunda andamaina sthalamulo vaarini putraheenulugaa chesedanu; nenu vaarini vidichipettagaa vaariki shrama kalugunu.

Hosea 9:12 in English

King James Version (KJV)
Though they bring up their children, yet will I bereave them, [that there shall] not [be] a man [left:] yea, woe also to them when I depart from them!
World English Bible (WEB)
Though they bring up their children, yet I will bereave them, so that not a man shall be left. Indeed, woe also to them when I depart from them!
American Standard Version (ASV)
Though they bring up their children, yet will I bereave them, so that not a man shall be left: yea, woe also to them when I depart from them!
Bible in Basic English (BBE)
Even though their children have come to growth I will take them away, so that not a man will be there; for their evil-doing will be complete and they will be put to shame because of it.
Darby Translation (DBY)
For even should they bring up their children, yet will I bereave them, [that] not a man [remain]: for woe also to them when I shall have departed from them!
Webster's Bible (WBS)
Though they bring up their children, yet will I bereave them, [that there shall] not [be] a man [left] : yes, woe also to them when I depart from them!
Young's Literal Translation (YLT)
For though they nourish their sons, I have made them childless — without man, Surely also, woe to them, when I turn aside from them.

Read in context

  1. 10అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి; తాము మోహించినదానివలెనే వారు హేయులైరి.
  2. 11ఎఫ్రాయిముయొక్క కీర్తి పక్షివలె ఎగిరి పోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.
  3. 12వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.
  4. 13లోయలో స్థాపింపబడిన తూరువంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును.
  5. 14యెహోవా, వారికి ప్రతికారము చేయుము; వారికి నీవేమి ప్రతికారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రు గాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము.
Read all of Hosea 9

Cross references

Original words (Hebrew)

Hosea 9:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.