Hosea · chapter 9 · verse 14
Hosea 9:14 in Telugu
యెహోవా, వారికి ప్రతికారము చేయుము; వారికి నీవేమి ప్రతికారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రు గాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము.
Yehovaa, vaariki pratikaaramu cheyumu; vaariki neevemi pratikaaramu cheyuduvu? Vaari streelanu godraandru gaanu endu rommulu gala vaarinigaanu cheyumu.
Hosea 9:14 in English
- King James Version (KJV)
- Give them, O LORD: what wilt thou give? give them a miscarrying womb and dry breasts.
- World English Bible (WEB)
- Give them—LORD what will you give? Give them a miscarrying womb and dry breasts.
- American Standard Version (ASV)
- Give them, O Jehovah—what wilt thou give? give them a miscarrying womb and dry breasts.
- Bible in Basic English (BBE)
- O Lord, what will you give them? Give them bodies which may not give birth and breasts without milk.
- Darby Translation (DBY)
- Give them, Jehovah — what wilt thou give? — give them a miscarrying womb and dry breasts.
- Webster's Bible (WBS)
- Give them, O LORD: what wilt thou give? give them a miscarrying womb and dry breasts.
- Young's Literal Translation (YLT)
- Give to them, Jehovah — what dost Thou give? Give to them miscarrying womb, and dry breasts.
Read in context
- 12వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.
- 13లోయలో స్థాపింపబడిన తూరువంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును.
- 14యెహోవా, వారికి ప్రతికారము చేయుము; వారికి నీవేమి ప్రతికారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రు గాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము.
- 15వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది; అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్టక్రియలను బట్టి వారి నికను ప్రేమింపక నా మందిరములోనుండి వారిని వెలివేతును; వారి యధిపతులందరును తిరుగుబాటు చేయువారు.
- 16ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలోనుండివచ్చు సొత్తును నేను నాశనము చేసెదను.
Cross references
- Luke 23:29 లూకా 23:29ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి.
- 1 Corinthians 7:26 1 కొరింథీయులకు 7:26ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను.
- Luke 21:23 లూకా 21:23ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును.
- Job 21:10 యోబు 21:10వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును.
- Hosea 9:11 హోషేయ 9:11ఎఫ్రాయిముయొక్క కీర్తి పక్షివలె ఎగిరి పోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.
- Hosea 9:16 హోషేయ 9:16ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలోనుండివచ్చు సొత్తును నేను నాశనము చేసెదను.
- Mark 13:17 మార్కు 13:17అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ.
- Hosea 9:13 హోషేయ 9:13లోయలో స్థాపింపబడిన తూరువంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును.
- Matthew 24:19 మత్తయి 24:19అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ.