Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 1 · verse 12

Isaiah 1:12 in Telugu

నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు?

Naa sannidhini kanabadavalenani meeru vachchuchunnaare naa aavaranamulanu trokkutaku mimmunu rammanna vaadevadu?

Isaiah 1:12 in English

King James Version (KJV)
When ye come to appear before me, who hath required this at your hand, to tread my courts?
World English Bible (WEB)
When you come to appear before me, who has required this at your hand, to trample my courts?
American Standard Version (ASV)
When ye come to appear before me, who hath required this at your hand, to trample my courts?
Bible in Basic English (BBE)
At whose request do you come before me, making my house unclean with your feet?
Darby Translation (DBY)
When ye come to appear before me, who hath required this from your hand — to tread my courts?
Webster's Bible (WBS)
When ye come to appear before me, who hath required this at your hand, to tread my courts?
Young's Literal Translation (YLT)
When ye come in to appear before Me, Who hath required this of your hand, To trample My courts?

Read in context

  1. 10సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆల కించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి.
  2. 11యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.
  3. 12నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు?
  4. 13మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.
  5. 14మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.
Read all of Isaiah 1

Cross references

Original words (Hebrew)

Isaiah 1:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.