Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 1 · verse 22

Isaiah 1:22 in Telugu

నీ వెండి మష్టాయెను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను.

Nee vendi mashtaayenu, nee draakshaarasamu neellato kalisi chedipoyenu.

Isaiah 1:22 in English

King James Version (KJV)
Thy silver is become dross, thy wine mixed with water:
World English Bible (WEB)
Your silver has become dross, your wine mixed with water.
American Standard Version (ASV)
Thy silver is become dross, thy wine mixed with water.
Bible in Basic English (BBE)
Your silver is no longer true metal, your wine is mixed with water.
Darby Translation (DBY)
Thy silver is become dross, thy wine is mixed with water:
Webster's Bible (WBS)
Thy silver is become dross, thy wine mixed with water:
Young's Literal Translation (YLT)
Thy silver hath become dross, Thy drink polluted with water.

Read in context

  1. 20సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.
  2. 21అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.
  3. 22నీ వెండి మష్టాయెను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను.
  4. 23నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరు లంచము కోరుదురు బహుమానములకొరకు కనిపెట్టుదురు తండ్రిలేనివారిపక్షమున న్యాయము తీర్చరు, విధవ రాండ్ర వ్యాజ్యెము విచారించరు.
  5. 24కావున ప్రభువును ఇశ్రాయేలుయొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు ఆహా, నా శత్రువులనుగూర్చి నేనికను ఆయాసపడను నా విరోధులమీద నేను పగ తీర్చుకొందును.
Read all of Isaiah 1

Cross references

Original words (Hebrew)

Isaiah 1:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.