Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 1 · verse 3

Isaiah 1:3 in Telugu

ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

Eddu tana kaamandu nerugunu gaadida sontavaani doddi telisikonunu ishraayeluku teliviledu naajanulu yochimparu

Isaiah 1:3 in English

King James Version (KJV)
The ox knoweth his owner, and the ass his master’s crib: [but] Israel doth not know, my people doth not consider.
World English Bible (WEB)
The ox knows his owner, and the donkey his master’s crib; but Israel doesn’t know. My people don’t consider.”
American Standard Version (ASV)
The ox knoweth his owner, and the ass his master’s crib; [but] Israel doth not know, my people doth not consider.
Bible in Basic English (BBE)
Even the ox has knowledge of its owner, and the ass of the place where its master puts its food: but Israel has no knowledge, my people give no thought to me.
Darby Translation (DBY)
The ox knoweth his owner, and the ass his master's crib; Israel doth not know, my people hath no intelligence.
Webster's Bible (WBS)
The ox knoweth his owner, and the ass his master's crib: [but] Israel doth not know, my people doth not consider.
Young's Literal Translation (YLT)
An ox hath known its owner, And an ass the crib of its master, Israel hath not known, My people hath not understood.

Read in context

  1. 1ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము.
  2. 2యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.
  3. 3ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు
  4. 4పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.
  5. 5నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.
Read all of Isaiah 1

Cross references

Original words (Hebrew)

Isaiah 1:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.