Isaiah · chapter 19 · verse 5
Isaiah 19:5 in Telugu
సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును
Samudrajalamulu inkipovunu nadiyunu endi podinela yagunu
Isaiah 19:5 in English
- King James Version (KJV)
- And the waters shall fail from the sea, and the river shall be wasted and dried up.
- World English Bible (WEB)
- The waters will fail from the sea, and the river will be wasted and become dry.
- American Standard Version (ASV)
- And the waters shall fail from the sea, and the river shall be wasted and become dry.
- Bible in Basic English (BBE)
- And the waters of the sea will be cut off, and the river will become dry and waste:
- Darby Translation (DBY)
- And the waters shall fail from the sea, and the river shall be wasted and dried up;
- Webster's Bible (WBS)
- And the waters shall fail from the sea, and the rivers shall be wasted and dried up.
- Young's Literal Translation (YLT)
- And failed have waters from the sea, And a river is wasted and dried up.
Read in context
- 3ఐగుప్తీయులయొక్క శౌర్యము నశించును వారి ఆలోచనశక్తిని నేను మాన్పివేసెదను కావున వారు విగ్రహములయొద్దకును గొణుగువారి యొద్దకును కర్ణపిశాచిగలవారియొద్దకును సోదెగాండ్రయొద్దకును విచారింప వెళ్లుదురు.
- 4నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించె దను బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- 5సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును
- 6ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును.
- 7నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును.
Cross references
- Ezekiel 30:12 యెహెజ్కేలు 30:12నైలునదిని ఎండిపోజేసి నేనా దేశమును దుర్జనులకు అమ్మి వేసెదను, పరదేశులచేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడుచేయించెదను, యెహోవానైన నేను మాట యిచ్చియున్నాను
- Jeremiah 51:36 యిర్మీయా 51:36యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుము, నీ వ్యాజ్యెమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగతీర్చుకొందును దాని సముద్రమును నేనెండకట్టుదును దాని ఊటను ఇంకిపోజేయుదును.
- Zechariah 14:18 జెకర్యా 14:18ఐగుప్తీయుల కుటుంబపువారు బయలుదేరకయు రాకయు ఉండినయెడల వారికి వర్షము లేకపోవును, పర్ణశాలపండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును.
- Zechariah 10:11 జెకర్యా 10:11యెహోవా దుఃఖసముద్రమునుదాటి సముద్రతరంగములను అణచి వేయును, నైలునదియొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయ బడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు.