Isaiah · chapter 19 · verse 6
Isaiah 19:6 in Telugu
ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును.
Eti paayalunu kampukottunu aiguptu kaaluvalu inki yendipovunu rellunu tungalunu vaadipovunu.
Isaiah 19:6 in English
- King James Version (KJV)
- And they shall turn the rivers far away; [and] the brooks of defence shall be emptied and dried up: the reeds and flags shall wither.
- World English Bible (WEB)
- The rivers will become foul. The streams of Egypt will be diminished and dried up. The reeds and flags will wither away.
- American Standard Version (ASV)
- And the rivers shall become foul; the streams of Egypt shall be diminished and dried up; the reeds and flags shall wither away.
- Bible in Basic English (BBE)
- And the rivers will have an evil smell; the stream of Egypt will become small and dry: all the water-plants will come to nothing.
- Darby Translation (DBY)
- and the rivers shall stink, and the streams of Egypt shall be diminished and drain away: the reeds and sedges shall wither.
- Webster's Bible (WBS)
- And they shall turn the rivers far away; [and] the brooks of defense shall be emptied and dried up: the reeds and flags shall wither.
- Young's Literal Translation (YLT)
- And they have turned away the flowings, Weak and dried up have been brooks of the bulwark, Reed and flag have withered.
Read in context
- 4నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించె దను బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- 5సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును
- 6ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును.
- 7నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును.
- 8జాలరులును దుఃఖించెదరు నైలునదిలో గాలములు వేయువారందరు ప్రలాపించెదరు జలములమీద వలలు వేయువారు కృశించిపోవుదురు
Cross references
- Isaiah 37:25 యెషయా 37:25నేను త్రవ్వి నీళ్లు పానముచేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపోచేసియున్నాను
- Exodus 7:18 నిర్గమకాండము 7:18ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపుకొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను.
- Job 8:11 యోబు 8:11బురద లేకుండ జమ్ము పెరుగునా?నీళ్లు లేకుండ రెల్లు మొలచునా?
- Exodus 2:3 నిర్గమకాండము 2:3తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానిని పెట్టియేటి యొడ్డున జమ్ములో దానిని ఉంచగా,
- 2 Kings 19:24 2 రాజులు 19:24నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపో జేసియున్నాను.
- Isaiah 18:2 యెషయా 18:2అది సముద్రమార్గముగా జలములమీద జమ్ము పడవ లలో రాయబారులను పంపుచున్నది వేగిరపడు దూతలారా, యెత్తయినవారును నునుపైన చర్మముగలవారునగు జనమునొద్దకు దూరములోనున్న భీకరజనమునొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశముగలవారును దౌష్టికులై జన ములను త్రొక్కు చుండువారునగు జనము నొద్దకు పోవుడి.
- Isaiah 15:6 యెషయా 15:6ఏలయనగా నిమీము నీటి తావులు ఎడారులాయెను అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి యెండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడను కనబడదు