Proverbs · chapter 7 · verse 16
Proverbs 7:16 in Telugu
నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను.
Naa manchamumeeda ratnakamballanu aiguptunundi vachchu vichitrapupanigala naaraduppatlanu nenu parachiyunnaanu.
Proverbs 7:16 in English
- King James Version (KJV)
- I have decked my bed with coverings of tapestry, with carved [works], with fine linen of Egypt.
- World English Bible (WEB)
- I have spread my couch with carpets of tapestry, with striped cloths of the yarn of Egypt.
- American Standard Version (ASV)
- I have spread my couch with carpets of tapestry, With striped cloths of the yarn of Egypt.
- Bible in Basic English (BBE)
- My bed is covered with cushions of needlework, with coloured cloths of the cotton thread of Egypt;
- Darby Translation (DBY)
- I have decked my bed with tapestry coverlets of variegated linen from Egypt;
- Webster's Bible (WBS)
- I have decked my bed with coverings of tapestry, with carved [works] , with fine linen of Egypt.
- Young's Literal Translation (YLT)
- [With] ornamental coverings I decked my couch, Carved works — cotton of Egypt.
Read in context
- 14సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను
- 15కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవేకనబడితివి
- 16నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను.
- 17నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను.
- 18ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము.
Cross references
- Isaiah 19:9 యెషయా 19:9దువ్వెనతో దువ్వబడు జనుపనారపని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును
- Ezekiel 27:7 యెహెజ్కేలు 27:7నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తునుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసె నారబట్టతో చేయబడును; ఎలీషాద్వీపములనుండి వచ్చిన నీలధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు
- Song of Solomon 3:7–10 పరమగీతము 3:7–10ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు. దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంకరించిరి.
- Revelation 2:22 ప్రకటన 2:22ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించు వారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును,
- 1 Kings 10:28 1 రాజులు 10:28సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను; రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియా మకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగ కొనితెప్పించిరి.
- Proverbs 31:22 సామెతలు 31:22ఆమె పరుపులను సిద్ధపరచుకొనును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు.
- Song of Solomon 1:16 పరమగీతము 1:16నా ప్రియుడా, నీవు సుందరుడవు అతిమనోహరుడవు మన శయనస్థానము పచ్చనిచోటు