Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 2 · verse 1

Isaiah 2:1 in Telugu

యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి

Yoodaanu goorchiyu yerooshalemunu goorchiyu aamoju kumaarudaina yeshayaaku darshanamuvalana kaligina devokti

Isaiah 2:1 in English

King James Version (KJV)
The word that Isaiah the son of Amoz saw concerning Judah and Jerusalem.
World English Bible (WEB)
This is what Isaiah the son of Amoz saw concerning Judah and Jerusalem.
American Standard Version (ASV)
The word that Isaiah the son of Amoz saw concerning Judah and Jerusalem.
Bible in Basic English (BBE)
The word which Isaiah, the son of Amoz, saw about Judah and Jerusalem.
Darby Translation (DBY)
The word that Isaiah the son of Amoz saw concerning Judah and Jerusalem.
Webster's Bible (WBS)
The word that Isaiah the son of Amoz saw concerning Judah and Jerusalem.
Young's Literal Translation (YLT)
The thing that Isaiah son of Amoz hath seen concerning Judah and Jerusalem:

Read in context

  1. 1యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి
  2. 2అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు
  3. 3ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.
Read all of Isaiah 2

Cross references

Original words (Hebrew)

Isaiah 2:1 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.