Skip to content
ThuthiThuthiThuthi
Micah · chapter 6 · verse 9

Micah 6:9 in Telugu

ఆలకించుడి; యెహోవా పట్టణమునకు ప్రకటన చేయు చున్నాడు. జ్ఞానముగలవాడు నీ నామమును లక్ష్య పెట్టును, శిక్షనుగూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి

Aalakinchudi; yehovaa pattanamunaku prakatana cheyu chunnaadu. Jnyaanamugalavaadu nee naamamunu lakshya pettunu, shikshanugoorchina vaartanu shikshanu nirnayinchina vaanini goorchina vaartanu aalakinchudi

Micah 6:9 in English

King James Version (KJV)
The LORD’s voice crieth unto the city, and [the man of] wisdom shall see thy name: hear ye the rod, and who hath appointed it.
World English Bible (WEB)
The LORD’s voice calls to the city— and wisdom fears your name— “Listen to the rod, and he who appointed it.
American Standard Version (ASV)
The voice of Jehovah crieth unto the city, and [the man of] wisdom will see thy name: hear ye the rod, and who hath appointed it.
Bible in Basic English (BBE)
The voice of the Lord is crying out to the town: Give ear, you tribes and the meeting of the town.
Darby Translation (DBY)
Jehovah's voice crieth unto the city, and wisdom looketh on thy name. Hear ye the rod, and who hath appointed it.
Webster's Bible (WBS)
The LORD'S voice crieth to the city, and [the man of] wisdom shall see thy name: hear ye the rod, and who hath appointed it.
Young's Literal Translation (YLT)
A voice of Jehovah to the city calleth, And wisdom doth fear Thy name, Hear ye the rod, and Him who appointed it.

Read in context

  1. 7వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాపపరిహారమునకై నా గర్భ ఫలమును నేనిత్తునా?
  2. 8మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొను టయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
  3. 9ఆలకించుడి; యెహోవా పట్టణమునకు ప్రకటన చేయు చున్నాడు. జ్ఞానముగలవాడు నీ నామమును లక్ష్య పెట్టును, శిక్షనుగూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి
  4. 10అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవిగదా.
  5. 11తప్పుత్రాసును తప్పు రాళ్లుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా?
Read all of Micah 6

Cross references

Original words (Hebrew)

Micah 6:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.