Isaiah · chapter 21 · verse 16
Isaiah 21:16 in Telugu
ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడుకూలి వారు ఎంచునట్లుగా ఒక యేడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును.
Prabhuvu naakeelaagu selavichchiyunnaadukooli vaaru enchunatlugaa oka yedaadilogaane kedaaru prabhaavamantayu nashinchipovunu.
Isaiah 21:16 in English
- King James Version (KJV)
- For thus hath the Lord said unto me, Within a year, according to the years of an hireling, and all the glory of Kedar shall fail:
- World English Bible (WEB)
- For the Lord said to me, “Within a year, as a worker bound by contract would count it, all the glory of Kedar will fail,
- American Standard Version (ASV)
- For thus hath the Lord said unto me, Within a year, according to the years of a hireling, all the glory of Kedar shall fail;
- Bible in Basic English (BBE)
- For so has the Lord said to me, In a year, by the years of a servant working for payment, all the glory of Kedar will come to an end:
- Darby Translation (DBY)
- For thus hath the Lord said unto me: Within a year, according to the years of a hired servant, and all the glory of Kedar shall fail;
- Webster's Bible (WBS)
- For thus hath the LORD said to me, Within a year, according to the years of a hireling, and all the glory of Kedar shall fail:
- Young's Literal Translation (YLT)
- For thus said the Lord unto me: 'Within a year, as years of a hireling, Consumed hath been all the honour of Kedar.
Read in context
- 14తేమాదేశనివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి
- 15ఖడ్గ భయముచేతను దూసిన ఖడ్గ భయము చేతను ఎక్కు పెట్టబడిన ధనుస్సుల భయముచేతను క్రూరయుద్ధ భయముచేతను వారు పారిపోవు చున్నారు
- 16ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడుకూలి వారు ఎంచునట్లుగా ఒక యేడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును.
- 17కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించు వారు కొద్దివారగుదురు. ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు.
Cross references
- Isaiah 16:14 యెషయా 16:14కూలివాని లెక్కప్రకారము మూడేండ్లలోగా మోయాబీయులయొక్క ప్రభావమును వారిగొప్ప వారి సమూహమును అవమానపరచబడును శేషము బహు కొద్దిగా మిగులును అది అతి స్వల్పముగా నుండును.
- Psalm 120:5 కీర్తనలు 120:5అయ్యో, నేను మెషెకులో పరదేశినై యున్నాను. కేదారు గుడారములయొద్ద కాపురమున్నాను.
- Isaiah 60:7 యెషయా 60:7నీ కొరకు కేదారు గొఱ్ఱెమందలన్నియు కూడుకొనును? నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.
- Song of Solomon 1:5 పరమగీతము 1:5యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను
- Jeremiah 49:28 యిర్మీయా 49:28బబులోనురాజైన నెబుకద్రెజరు కొట్టిన కేదారును గూర్చియు హాసోరు రాజ్యములనుగూర్చియు యెహోవా సెల విచ్చినమాట లేచి కేదారునకు వెళ్లుడి తూర్పుదేశస్థులను దోచు కొనుడి.
- Ezekiel 27:21 యెహెజ్కేలు 27:21అరబీయులును కేదారు అధిపతులందరును నీతో వర్తకము చేయుదురు, వారు గొఱ్ఱెపిల్లలను పొట్టే ళ్లను మేకలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు, వీటి నిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు.
- Isaiah 42:11 యెషయా 42:11అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను సెల నివాసులు సంతోషించుదురు గాక పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక.
- Genesis 25:13 ఆదికాండము 25:13ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నేబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము
- Job 7:1 యోబు 7:1భూమిమీద నరుల కాలము యుద్ధ కాలము కాదా?వారి దినములు కూలివాని దినములవంటివి కావా?
- 1 Chronicles 1:29 1 దినవృత్తాంతములు 1:29వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము