Isaiah · chapter 21 · verse 14
Isaiah 21:14 in Telugu
తేమాదేశనివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి
Temaadeshanivaasulaaraa, dappigonnavaariki neellu tendi paaripovuchunnavaariki edurugaa aahaaramu teesikoni randi
Isaiah 21:14 in English
- King James Version (KJV)
- The inhabitants of the land of Tema brought water to him that was thirsty, they prevented with their bread him that fled.
- World English Bible (WEB)
- They brought water to him who was thirsty. The inhabitants of the land of Tema met the fugitives with their bread.
- American Standard Version (ASV)
- Unto him that was thirsty they brought water; the inhabitants of the land of Tema did meet the fugitives with their bread.
- Bible in Basic English (BBE)
- Give water to him who is in need of water; give bread, O men of the land of Tema, to those in flight.
- Darby Translation (DBY)
- Bring ye water to meet the thirsty! The inhabitants of the land of Tema come forth with their bread for him that fleeth.
- Webster's Bible (WBS)
- The inhabitants of the land of Tema brought water to him that was thirsty, they met with their bread him that fled.
- Young's Literal Translation (YLT)
- To meet the thirsty brought water have Inhabitants of the land of Tema, With his bread they came before a fugitive.
Read in context
- 12కావలివాడు ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపగోరినయెడల విచారించుడి మరల రండి అనుచున్నాడు.
- 13అరేబియాను గూర్చిన దేవోక్తి దెదానీయులైన సార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను.
- 14తేమాదేశనివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి
- 15ఖడ్గ భయముచేతను దూసిన ఖడ్గ భయము చేతను ఎక్కు పెట్టబడిన ధనుస్సుల భయముచేతను క్రూరయుద్ధ భయముచేతను వారు పారిపోవు చున్నారు
- 16ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడుకూలి వారు ఎంచునట్లుగా ఒక యేడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును.
Cross references
- Romans 12:20 రోమీయులకు 12:20కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.
- Genesis 25:15 ఆదికాండము 25:15హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా
- Job 6:19 యోబు 6:19సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు షేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు.
- Proverbs 25:21 సామెతలు 25:21నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము
- Judges 8:4–8 న్యాయాధిపతులు 8:4–8గిద్యోనును అతనితో నున్న మూడువందల మందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి. అతడునా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహార మునకు రొట్టెలు వారికి దయచేయుడి; మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతువారితో చెప్పగా సుక్కోతు అధిపతులు జెబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకనా మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలె నని యడిగిరి. అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జెబహును సల్మున్నాను యెహోవా నా చేతికప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహములను నూర్చి వేయుదునని చెప్పెను. అక్కడనుండి అతడు పెనూయేలునకు పోయి ఆలాగుననే వారితోను చెప్పగా సుక్కోతువారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలువారును అతని కుత్తరమిచ్చిరి గనుక అతడు
- 1 Peter 4:9 1 పేతురు 4:9సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.
- Isaiah 16:3–4 యెషయా 16:3–4ఆలోచన చెప్పుము విమర్శచేయుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనియ్యుము. చెదరినవారిని దాచిపెట్టుము పారిపోయినవారిని పట్టియ్యకుము నేను వెలివేసినవారిని నీతో నివసింపనిమ్ము దోచుకొనువారు వారిమీదికి రాకుండునట్లు మోయా బీయులకు ఆశ్రయముగా ఉండుము బలాత్కారులు ఓడిపోయిరి సంహారము మాని పోయెను. అణగద్రొక్కువారు దేశములో లేకుండ నశించిరి.
- 1 Chronicles 1:30 1 దినవృత్తాంతములు 1:30మిష్మా దూమా మశ్శా హదదు తేమా