Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 28 · verse 8

Isaiah 28:8 in Telugu

వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషముల తోను నిండియున్నవి అవి లేనిచోటు లేదు.

Vaari bhojanapu ballalanniyu vaantitonu kalmashamula tonu nindiyunnavi avi lenichotu ledu.

Isaiah 28:8 in English

King James Version (KJV)
For all tables are full of vomit [and] filthiness, [so that there is] no place [clean].
World English Bible (WEB)
For all tables are completely full of filthy vomit and filthiness.
American Standard Version (ASV)
For all tables are full of vomit [and] filthiness, [so that there is] no place [clean].
Bible in Basic English (BBE)
For all the tables are covered with coughed-up food, so that there is not a clean place.
Darby Translation (DBY)
For all tables are full of filthy vomit, so that there is no [more] place.
Webster's Bible (WBS)
For all tables are full of vomit [and] filthiness, [so that there is] no place [clean] .
Young's Literal Translation (YLT)
For all tables have been full of vomit, Filth — without place!

Read in context

  1. 6ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును.
  2. 7అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు మద్యమువలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మింగివేయుచున్నది మద్యమువలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పుతీర్చుకాలమున తత్తరపడుదురు.
  3. 8వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషముల తోను నిండియున్నవి అవి లేనిచోటు లేదు.
  4. 9వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియ జేయును? తల్లిపాలు విడిచినవారికా? చన్ను విడిచినవారికా?
  5. 10ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు.
Read all of Isaiah 28

Cross references

Original words (Hebrew)

Isaiah 28:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.