Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 28 · verse 6

Isaiah 28:6 in Telugu

ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును.

Aayana nyaayapeethamumeeda koorchunduvaariki teerpu teercha nerpu aatmagaanu gummamunodda yuddhamunu paaragottuvaariki paraakramamu puttinchuvaadugaanu undunu.

Isaiah 28:6 in English

King James Version (KJV)
And for a spirit of judgment to him that sitteth in judgment, and for strength to them that turn the battle to the gate.
World English Bible (WEB)
and a spirit of justice to him who sits in judgment, and strength to those who turn back the battle at the gate.
American Standard Version (ASV)
and a spirit of justice to him that sitteth in judgment, and strength to them that turn back the battle at the gate.
Bible in Basic English (BBE)
And a spirit of wisdom to the judge, and strength to those who keep back the attackers at the door of the town.
Darby Translation (DBY)
and for a spirit of judgment to him that sitteth in judgment, and for strength to them that turn the battle to the gate.
Webster's Bible (WBS)
And for a spirit of judgment to him that sitteth in judgment, and for strength to them that turn the battle to the gate.
Young's Literal Translation (YLT)
And for a spirit of judgment To him who is sitting in the judgment, And for might [to] those turning back the battle to the gate.

Read in context

  1. 4ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు పుష్పమువంటిదాని సుందరభూషణము వసంతకాలము రాకమునపు పండిన మొదటి అంజూరపు పండువలె అగును దాని కనుగొనువాడు దాని చూడగానే అది వాని చేతిలో పడినవెంటనే అది మింగివేయబడును.
  2. 5ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషిం చిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యముగల మకుటముగా నుండును.
  3. 6ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును.
  4. 7అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు మద్యమువలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మింగివేయుచున్నది మద్యమువలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పుతీర్చుకాలమున తత్తరపడుదురు.
  5. 8వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషముల తోను నిండియున్నవి అవి లేనిచోటు లేదు.
Read all of Isaiah 28

Cross references

Original words (Hebrew)

Isaiah 28:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.