Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 38 · verse 10

Isaiah 38:10 in Telugu

నా దినముల మధ్యాహ్నకాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశ్శేషము పోగొట్టుకొని యున్నాను.

Naa dinamula madhyaahnakaalamandu nenu paataala dvaaramuna povalasi vachchenu. Naa aayushsheshamu pogottukoni yunnaanu.

Isaiah 38:10 in English

King James Version (KJV)
I said in the cutting off of my days, I shall go to the gates of the grave: I am deprived of the residue of my years.
World English Bible (WEB)
I said, “In the middle of my life I go into the gates of Sheol. I am deprived of the residue of my years.”
American Standard Version (ASV)
I said, In the noontide of my days I shall go into the gates of Sheol: I am deprived of the residue of my years.
Bible in Basic English (BBE)
I said, In the quiet of my days I am going down into the underworld: the rest of my years are being taken away from me.
Darby Translation (DBY)
I said, In the meridian of my days I shall go to the gates of Sheol: I am deprived of the rest of my years.
Webster's Bible (WBS)
I said in the cutting off of my days, I shall go to the gates of the grave: I am deprived of the residue of my years.
Young's Literal Translation (YLT)
'I — I said in the cutting off of my days, I go in to the gates of Sheol, I have numbered the remnant of mine years.

Read in context

  1. 8ఆహాజు ఎండ గడియారముమీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల పదిమెట్లు ఎక్క జేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కెను.
  2. 9యూదారాజైన హిజ్కియా రోగియై ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచియించినది.
  3. 10నా దినముల మధ్యాహ్నకాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశ్శేషము పోగొట్టుకొని యున్నాను.
  4. 11యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక పోవుదునని నేననుకొంటిని.
  5. 12నా నివాసము పెరికివేయబడెను గొఱ్ఱెలకాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తి కొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తిచేయుచున్నావు.
Read all of Isaiah 38

Cross references

Original words (Hebrew)

Isaiah 38:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.