Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 38 · verse 19

Isaiah 38:19 in Telugu

సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు

Sajeevulu, sajeevule gadaa ninnu stutinchuduru ee dinamuna nenu sajeevudanai ninnu stutinchu chunnaanu. Tandrulu kumaarulaku nee satyamunu teliyajeturu yehovaa nannu rakshinchuvaadu

Isaiah 38:19 in English

King James Version (KJV)
The living, the living, he shall praise thee, as I [do] this day: the father to the children shall make known thy truth.
World English Bible (WEB)
The living, the living, he shall praise you, as I do today. The father shall make known your truth to the children.
American Standard Version (ASV)
The living, the living, he shall praise thee, as I do this day: The father to the children shall make known thy truth.
Bible in Basic English (BBE)
The living, the living man, he will give you praise, as I do this day: the father will give the story of your mercy to his children.
Darby Translation (DBY)
The living, the living, he shall praise thee, as I this day: the father to the children shall make known thy truth.
Webster's Bible (WBS)
The living, the living, he shall praise thee, as I [do] this day: the father to the children shall make known thy truth.
Young's Literal Translation (YLT)
The living, the living, he doth confess Thee.

Read in context

  1. 17మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలు గుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పారవేసితివి.
  2. 18పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయిం చరు.
  3. 19సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు
  4. 20మన జీవితదినములన్నియు యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము.
  5. 21మరియు యెషయా అంజూరపుపండ్ల ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను.
Read all of Isaiah 38

Cross references

Original words (Hebrew)

Isaiah 38:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.