Isaiah · chapter 40 · verse 17
Isaiah 40:17 in Telugu
ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును.
Aayana drushtiki samasta janamulu lenattugaane yundunu aayana drushtiki avi abhaavamugaanu shoonyamugaanu enchabadunu.
Isaiah 40:17 in English
- King James Version (KJV)
- All nations before him [are] as nothing; and they are counted to him less than nothing, and vanity.
- World English Bible (WEB)
- All the nations are like nothing before him. They are regarded by him as less than nothing, and vanity.
- American Standard Version (ASV)
- All the nations are as nothing before him; they are accounted by him as less than nothing, and vanity.
- Bible in Basic English (BBE)
- All the nations are as nothing before him; even less than nothing, a thing of no value.
- Darby Translation (DBY)
- All the nations are as nothing before him; they are esteemed by him less than a cipher, and vanity.
- Webster's Bible (WBS)
- All nations before him [are] as nothing; and they are counted to him less than nothing, and vanity.
- Young's Literal Translation (YLT)
- All the nations [are] as nothing before Him, Less than nothing and emptiness, They have been reckoned to Him.
Read in context
- 15జనములు చేదనుండి జారు బిందువులవంటివి జనులు త్రాసుమీది ధూళివంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి.
- 16సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు
- 17ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును.
- 18కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు?
- 19విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును
Cross references
- Psalm 62:9 కీర్తనలు 62:9అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు
- Daniel 4:34–35 దానియేలు 4:34–35ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నె జరను నేను మరల మానవబుద్ధిగలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.
- Isaiah 29:7 యెషయా 29:7అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహ మును దానిమీదను దాని కోటమీదను యుద్ధము చేయువారును దాని బాధపరచువారందరును రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు.