Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 40 · verse 5

Isaiah 40:5 in Telugu

యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

Yehovaa mahima bayaluparachabadunu okadunu tappakunda sarvashareerulu daani choochedaru eelaaguna jarugunani yehovaa selavichchiyunnaadu.

Isaiah 40:5 in English

King James Version (KJV)
And the glory of the LORD shall be revealed, and all flesh shall see [it] together: for the mouth of the LORD hath spoken [it].
World English Bible (WEB)
The LORD’s glory shall be revealed, and all flesh shall see it together; for the mouth of the LORD has spoken it.”
American Standard Version (ASV)
and the glory of Jehovah shall be revealed, and all flesh shall see it together; for the mouth of Jehovah hath spoken it.
Bible in Basic English (BBE)
And the glory of the Lord will be made clear, and all flesh will see it together, for the mouth of the Lord has said it.
Darby Translation (DBY)
And the glory of Jehovah shall be revealed, and all flesh shall see [it] together: for the mouth of Jehovah hath spoken.
Webster's Bible (WBS)
And the glory of the LORD shall be revealed, and all flesh together shall see [it] : for the mouth of the LORD hath spoken [it] .
Young's Literal Translation (YLT)
And revealed hath been the honour of Jehovah, And seen [it] have all flesh together, For the mouth of Jehovah hath spoken.

Read in context

  1. 3ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.
  2. 4ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండ వలెను.
  3. 5యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
  4. 6ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది
  5. 7యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.
Read all of Isaiah 40

Cross references

Original words (Hebrew)

Isaiah 40:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.