Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 40 · verse 7

Isaiah 40:7 in Telugu

యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.

Yehovaa tana shvaasamu daanimeeda oodagaa gaddi yendunu puvvu vaadunu nishchayamugaa janulu gaddivantivaare.

Isaiah 40:7 in English

King James Version (KJV)
The grass withereth, the flower fadeth: because the spirit of the LORD bloweth upon it: surely the people [is] grass.
World English Bible (WEB)
The grass withers, the flower fades, because the LORD’s breath blows on it. Surely the people are like grass.
American Standard Version (ASV)
The grass withereth, the flower fadeth, because the breath of Jehovah bloweth upon it; surely the people is grass.
Bible in Basic English (BBE)
The grass becomes dry, the flower is dead; because the breath of the Lord goes over it: truly the people is grass.
Darby Translation (DBY)
The grass withereth, the flower fadeth, for the breath of Jehovah bloweth upon it: surely the people is grass.
Webster's Bible (WBS)
The grass withereth, the flower fadeth: because the spirit of the LORD bloweth upon it: surely the people [is] grass.
Young's Literal Translation (YLT)
Withered hath grass, faded the flower, For the Spirit of Jehovah blew upon it, Surely the people [is] grass;

Read in context

  1. 5యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
  2. 6ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది
  3. 7యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.
  4. 8గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.
  5. 9సీయోనూ, సువార్త ప్రటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి - ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము.
Read all of Isaiah 40

Cross references

Original words (Hebrew)

Isaiah 40:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.