Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 40 · verse 3

Isaiah 40:3 in Telugu

ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.

Aalakinchudi, adavilo okadu prakatinchuchunnaadu etlanagaa aranyamulo yehovaaku maargamu siddhaparachudi edaarilo maa devuni raajamaargamu saraalamu cheyudi.

Isaiah 40:3 in English

King James Version (KJV)
The voice of him that crieth in the wilderness, Prepare ye the way of the LORD, make straight in the desert a highway for our God.
World English Bible (WEB)
The voice of one who calls out, “Prepare the way of the LORD in the wilderness! Make a level highway in the desert for our God.
American Standard Version (ASV)
The voice of one that crieth, Prepare ye in the wilderness the way of Jehovah; make level in the desert a highway for our God.
Bible in Basic English (BBE)
A voice of one crying, Make ready in the waste land the way of the Lord, make level in the lowland a highway for our God.
Darby Translation (DBY)
The voice of one crying in the wilderness: Prepare ye the way of Jehovah, make straight in the desert a highway for our God!
Webster's Bible (WBS)
The voice of him that crieth in the wilderness, Prepare ye the way of the LORD, make straight in the desert a highway for our God.
Young's Literal Translation (YLT)
A voice is crying — in a wilderness — Prepare ye the way of Jehovah, Make straight in a desert a highway to our God.

Read in context

  1. 1మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా,
  2. 2నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.
  3. 3ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.
  4. 4ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండ వలెను.
  5. 5యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
Read all of Isaiah 40

Cross references

Original words (Hebrew)

Isaiah 40:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.