Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 41 · verse 27

Isaiah 41:27 in Telugu

ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పిన వాడను నేనే యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేనే పంపితిని.

Aalakinchudi, aviye ani modata seeyonuto cheppina vaadanu nene yerooshalemunaku vartamaanamu prakatimpu nokani nene pampitini.

Isaiah 41:27 in English

King James Version (KJV)
The first [shall say] to Zion, Behold, behold them: and I will give to Jerusalem one that bringeth good tidings.
World English Bible (WEB)
I am the first to say to Zion, ‘Behold, look at them;’ and I will give one who brings good news to Jerusalem.
American Standard Version (ASV)
[I am the] first [that saith] unto Zion, Behold, behold them; and I will give to Jerusalem one that bringeth good tidings.
Bible in Basic English (BBE)
I was the first to give word of it to Zion, and I gave the good news to Jerusalem.
Darby Translation (DBY)
The first, [I said] to Zion, Behold, behold them! and to Jerusalem, I will give one that bringeth glad tidings.
Webster's Bible (WBS)
The first [shall say] to Zion, Behold, behold them: and I will give to Jerusalem one that bringeth good tidings.
Young's Literal Translation (YLT)
First to Zion, Behold, behold them, And to Jerusalem one proclaiming tidings I give,

Read in context

  1. 25ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును.
  2. 26మేము ఒప్పుకొనునట్లు జరిగినదానిని ఆదినుండియు తెలియజెప్పినవాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వ కాలమున దానిని తెలియజెప్పినవాడెవడు? దాని తెలియజెప్పువాడెవడును లేడు వినుపించు వాడెవడును లేడు మీ మాటలు వినువాడెవడును లేడు.
  3. 27ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పిన వాడను నేనే యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేనే పంపితిని.
  4. 28నేను చూడగా ఎవడును లేకపోయెను నేను వారిని ప్రశ్నవేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త యెవడును లేకపోయెను.
  5. 29వారందరు మాయాస్వరూపులు వారి క్రియలు మాయ వారి పోతవిగ్రహములు శూన్యములు అవి వట్టిగాలియై యున్నవి.
Read all of Isaiah 41

Cross references

Original words (Hebrew)

Isaiah 41:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.