Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 42 · verse 12

Isaiah 42:12 in Telugu

ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొని యాడుదురు గాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయు దురు గాక

Prabhaavamugalavaadani manushyulu yehovaanu koni yaaduduru gaaka dveepamulalo aayana stotramu prachuramu cheyu duru gaaka

Isaiah 42:12 in English

King James Version (KJV)
Let them give glory unto the LORD, and declare his praise in the islands.
World English Bible (WEB)
Let them give glory to the LORD, and declare his praise in the islands.
American Standard Version (ASV)
Let them give glory unto Jehovah, and declare his praise in the islands.
Bible in Basic English (BBE)
Let them give glory to the Lord, sounding his praise in the sea-lands.
Darby Translation (DBY)
let them give glory unto Jehovah, and declare his praise in the islands.
Webster's Bible (WBS)
Let them give glory to the LORD, and declare his praise in the isles.
Young's Literal Translation (YLT)
They ascribe to Jehovah honour, And His praise in the isles they declare.

Read in context

  1. 10సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రము లోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి.
  2. 11అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను సెల నివాసులు సంతోషించుదురు గాక పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక.
  3. 12ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొని యాడుదురు గాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయు దురు గాక
  4. 13యెహోవా శూరునివలె బయలుదేరును యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును.
  5. 14చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవవేదనపడు స్త్రీవలె విడువకుండ నేను బలవంత ముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచు నున్నాను.
Read all of Isaiah 42

Cross references

Original words (Hebrew)

Isaiah 42:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.