Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 42 · verse 9

Isaiah 42:9 in Telugu

మునుపటి సంగతులు సంభవించెను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను.

Munupati sangatulu sambhavinchenu gadaa krotta sangatulu teliyajeyuchunnaanu puttakamunupe vaatini meeku telupuchunnaanu.

Isaiah 42:9 in English

King James Version (KJV)
Behold, the former things are come to pass, and new things do I declare: before they spring forth I tell you of them.
World English Bible (WEB)
Behold, the former things have happened and I declare new things. I tell you about them before they come up.”
American Standard Version (ASV)
Behold, the former things are come to pass, and new things do I declare; before they spring forth I tell you of them.
Bible in Basic English (BBE)
See, the things said before have come about, and now I give word of new things: before they come I give you news of them.
Darby Translation (DBY)
Behold, the former things are come to pass, and new things do I declare: before they spring forth will I cause you to hear them.
Webster's Bible (WBS)
Behold, the former things have come to pass, and new things do I declare: before they spring forth I tell you of them.
Young's Literal Translation (YLT)
The former things, lo, have come, And new things I am declaring, Before they spring up I cause you to hear.

Read in context

  1. 7యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.
  2. 8యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను.
  3. 9మునుపటి సంగతులు సంభవించెను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను.
  4. 10సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రము లోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి.
  5. 11అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను సెల నివాసులు సంతోషించుదురు గాక పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక.
Read all of Isaiah 42

Cross references

Original words (Hebrew)

Isaiah 42:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.