Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 43 · verse 16

Isaiah 43:16 in Telugu

సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును

Samudramulo trova kalugajeyuvaadunu vadigala jalamulalo maargamu kalugajeyuvaadunu

Isaiah 43:16 in English

King James Version (KJV)
Thus saith the LORD, which maketh a way in the sea, and a path in the mighty waters;
World English Bible (WEB)
The LORD, who makes a way in the sea, and a path in the mighty waters,
American Standard Version (ASV)
Thus saith Jehovah, who maketh a way in the sea, and a path in the mighty waters;
Bible in Basic English (BBE)
This is the word of the Lord, who makes a way in the sea, and a road through the deep waters;
Darby Translation (DBY)
Thus saith Jehovah, who maketh a way in the sea, and a path in the mighty waters,
Webster's Bible (WBS)
Thus saith the LORD, who maketh a way in the sea, and a path in the mighty waters;
Young's Literal Translation (YLT)
Thus said Jehovah, Who is giving in the sea a way, And in the strong waters a path.

Read in context

  1. 14ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారినందరిని పారిపోవునట్లు చేసెదను వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను.
  2. 15యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును.
  3. 16సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును
  4. 17రథమును గుఱ్ఱమును సేనను శూరులను నడిపించువాడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరు ఏకముగా పండుకొని లేవకయుందురు వారు లయమై జనుపనారవలె ఆరిపోయిరి.
  5. 18మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి.
Read all of Isaiah 43

Cross references

Original words (Hebrew)

Isaiah 43:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.