Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 43 · verse 22

Isaiah 43:22 in Telugu

యాకోబూ, నీవు నాకు మొఱ్ఱపెట్టుటలేదు ఇశ్రాయేలూ, నన్నుగూర్చి నీవు విసికితివి గదా.

Yaakoboo, neevu naaku morrapettutaledu ishraayeloo, nannugoorchi neevu visikitivi gadaa.

Isaiah 43:22 in English

King James Version (KJV)
But thou hast not called upon me, O Jacob; but thou hast been weary of me, O Israel.
World English Bible (WEB)
Yet you have not called on me, Jacob; but you have been weary of me, Israel.
American Standard Version (ASV)
Yet thou hast not called upon me, O Jacob; but thou hast been weary of me, O Israel.
Bible in Basic English (BBE)
But you have made no prayer to me, O Jacob: and you have given no thought to me, O Israel.
Darby Translation (DBY)
— But thou hast not called upon me, Jacob; for thou hast been weary of me, O Israel:
Webster's Bible (WBS)
But thou hast not called upon me, O Jacob; but thou hast been weary of me, O Israel.
Young's Literal Translation (YLT)
And Me thou hast not called, O Jacob, For thou hast been wearied of me, O Israel,

Read in context

  1. 20నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్ళు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును
  2. 21నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు.
  3. 22యాకోబూ, నీవు నాకు మొఱ్ఱపెట్టుటలేదు ఇశ్రాయేలూ, నన్నుగూర్చి నీవు విసికితివి గదా.
  4. 23దహనబలులుగా గొఱ్ఱెమేకల పిల్లలను నాయొద్దకు తేలేదు నీ బలులచేత నన్ను ఘనపరచలేదు నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు.
  5. 24నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు సరే గదా. నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి.
Read all of Isaiah 43

Cross references

Original words (Hebrew)

Isaiah 43:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.